Friday, May 29, 2015

Telangana

భారత దేశం లో తెలంగాణా రాష్ట్రము 29 వరాష్ట్రంగా 2 జూన్ 2014అవతరించింది . భారత దేశంలో 15055'   ఉత్తర అక్షాంశాల మధ్య 770 22.35' నుండి 810 2.23' తూర్పు  రేఖాంశంల మద్య విస్తరించి ఉన్నది. తెలంగాణా రాజధాని హైదరాబాద్ .